マガディーラの『Panchadara Bomma』 の歌詞を調べてみた。

インドの言葉

ゴールコンダでイチャイチャしている『Panchadara Bomma』

一昨日マガディーラを見てから好きすぎるこの曲。

歌詞をテルグ語と英語表記を調べたので、気になる人は是非参考にしてください。

 

Panchadara Bomma 歌詞

పంచదారా బొమ్మా బొమ్మా Panchadhara bomma, bomma

పట్టుకోవద్దనకమ్మా Pattuko vadhanakamma ..

మంచుపూలా కొమ్మా కొమ్మా  Manchupoola komma komma,

ముట్టుకోవద్దనకమ్మా  Muttuko Vadhanakamma ..

చేతినే తాకొద్దంటే  Chetine taakodhante

చెంతకే రావొద్దంటే  chenta ke raavodante

యేమవుతానమ్మా  emavthanamma

నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ  Ninnu pondetanduke puttane Gumma

నువ్ అందకపోతే వృధా యీ జన్మ  Nuvvu andakapothe vrudha ee Janma

నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ  Ninnu pondetanduke puttane Gumma

నువ్ అందకపోతే వృధా యీ జన్మ  Nuvvu andakapothe vrudha ee Janma

 

పువ్వు పైన చెయ్యేస్తే puvvu paina cheyeste

కసిరి నన్ను తిట్టిందే  kasiri nannu tittindhe

పసిడి పువ్వు నువ్వని పంపిందే  pasidi puvvu nuvvani pampindhe

నువ్వు రాకు నా వెంట  Nuvvu raaku naa ventaaye

ఈపువ్వు చుట్టు ముళ్లంటా  bhumi chuttu mullanta

అంటుకుంటే మంటే వొళ్లంతా  antu kunte mante vollantha

తీగపైన చెయ్యేస్తే Theega paina cheyesthe

తిట్టి నన్ను నెట్టిందే   thitti nannu nettindhe

మెరుపు తీగ నువ్వని పంపిందే  Merupu theega nuvvani pampindhe

మెరుపు వెంట ఉరుమంటా Merupu venta urumanta

ఉరుము వెంట వరదంటా  urumu venta varadanta

నే వరద లాగా మారితే ముప్పంటా  nee varada laaga maarenu muppanta

వరదైనా వరమని వరిస్తానమ్మా vardainaa varamani bharistanamma

మునకైనా సుఖమని వుడేస్తానమ్మా  punakaina sukamani vodestanamma

నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ  Ninnu pondetanduke puttane Gumma

నువ్ అందకపోతే వృధా యీ జన్మ  Nuvvu andakapothe vrudha ee Janma

గాలి నిన్ను తాకింది Gaali ninnu taakindi

నేల నిన్ను తాకింది  nela ninnu taakindi

నేను నిన్ను తాకితే తప్పా  Nenu ninnu taakithe Tappa

గాలి ఊపిరయ్యింది Gaali oopirayyindi

నేల నన్ను నడిపింది  Nela nannu nadipindi

ఏమిటంట నీలోని గొప్ప  emitanta neeloni goppa

వెలుగు నిన్ను తాకింది Velugu ninnu taakindi

చినుకు కూడ తాకింది  Chinuku kuda taakindi

పక్షపాతమెందుకు నాపైన  Pakshapatamenduku naa paina

వెలుగు దారి చూపింది Velugu dhaari chupindi

చినుకు లాలి పోసింది  Chinuku lala posindi

వాటితోటి పోలిక నీకేలా  vaatithoti polika neekela

అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా  Avi bratikunnappude Toduntaayamma

నీ చితిలో తోడై నేనొస్తానమ్మా  Nee chitilo thode nenosthanamma

నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ  Ninnu pondetanduke puttane Gumma

నువ్ అందకపోతె వృధా యీ జన్మ  Nuvvu andakapothe vrudha ee Janma

 

 

間違いや感想などありましたら教えていただけると幸いです。